జై భారత్ సత్యాగ్రహ సభ సక్సెస్.. కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు :  ఎపిసిసి గిడుగు రుద్రరాజు

జై భారత్ సత్యాగ్రహ సభ సక్సెస్.. కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు : ఎపిసిసి గిడుగు రుద్రరాజు

విజయవాడ: జై భారత్ సత్యాగ్రహ సభ విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. 1921 సంవత్సరం లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ప్రదేశంలో సభ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది…