Telangana: కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుల సంవిధాన్ శంఖారావం..!
IncTelangana: దేశంలోని బడుగు బలహీన, మైనార్టీ వర్గాలకు రక్షణ కవచంగా ఉన్న పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ నిత్యం కృషి చేస్తోంది. దేశ రాజకీయాల్లో మార్పులు సంభవించినా, ఏవైనా ఆటుపోట్లు ఎదురైనా బలహీన వర్గాలకు అండగా నిలిచేలా డా.బీఆర్.అంబేద్కర్ అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రూపొందించారు. అనంతరం దానికి కొనసాగింపుగా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా దేశంలో రాజ్యాంగం మరింత పటిష్టంగా అమలయ్యేలా నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవడంతో భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. విశ్వ వ్యాప్తంగా ఆదరణ…