Posted inNews
జెషోరేశ్వరి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు!
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శనివారం ఢాకాలోని జెషోరేశ్వరి కాళీ ఆలయన్ని సందర్శించారు. వెండితో తయారుచేసిన బంగారు పూత పూసిన మకుటాన్ని కాళీ మాత కు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా…