Posted inAndhra Pradesh Latest News
లోకేష్ ను కలిసిన జనసేన నేతలు..చంద్రబాబుకు సంపూర్ణ మద్దతు….
APpolitics:టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను జనసేన నేతలు మంగళవారం రాజమహేంద్రవరంలో పరామర్శించారు. మనోధైర్యంతో ముందుకు వెళ్లాలని, దుర్మార్గపాలనపై కలసి పోరాడుదామని జనసేన నేతలన్నారు. చంద్రబాబు అరెస్టును జనసేన తీవ్రంగా ఖండిస్తోందని .. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో ఆధారాలు…