Posted inAndhra Pradesh Latest News
‘జంగు సైరనుదేనో… జైలులో చంద్రన్నా…’ సాంగ్ వైరల్..రెచ్చిపోతున్న టీడీపీ అభిమానులు..
APpolitics: తెలుగు రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ తీవ్ర చర్చనీయంశమైంది. అటు టీడీపీ అభిమానులు.. ఇటు జన సైనికులు, మేధావులు.. బాబు అరెస్ట్ సరికాదంటూ వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అభిమానులు చంద్రబాబు పై రూపొందించిన…