సింగరేణి ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతుంది: INTUC  జనక్ ప్రసాద్

సింగరేణి ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతుంది: INTUC జనక్ ప్రసాద్

మంచిర్యాల: సింగరేణి ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతుందన్నారు INTUC నాయకుడు జనక్ ప్రసాద్. కేంద్రం పార్లమెంటులో తీసుకొచ్చిన Mmdr యాక్ట్ కు టిఆర్ఎస్ ఎంపీలు కూడా మద్దతు పలికారని ..ప్రైవేటీకరణ జరిగితే తెలంగాణలో సింగరేణి కనుమరుగు అవుతుందని ఆవేద‌న వ్య‌క్తం…