భూలోక స్వర్గం “జాపాలి తీర్ధం” ..! ఎక్కడో  తెలుసా?

భూలోక స్వర్గం “జాపాలి తీర్ధం” ..! ఎక్కడో తెలుసా?

Japaliteerdham: తిరుమల గిరుల్లో ప్రతి అణువు ఆధ్యాత్మికం,ఆహ్లాదకరం గానే ఉంటుంది.తిరుమల అడవుల్లో భూలోక స్వర్గం లాంటి ప్రాంతం జాపాలి తీర్ధం.తిరుమల కు 6 కి.మీ.దూరం లో అటవీ ప్రాంతంలో ఉండే జాపాలి తీర్ధం లో వెలసిన ఆంజనేయ స్వామి వారి గురించి…