నెహ్రూ వర్సిటీ గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు ఏ పరిణామాలకు సంకేతం?

నెహ్రూ వర్సిటీ గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు ఏ పరిణామాలకు సంకేతం?

జేఎన్యూ నుంచే కాదు భారతదేశం నుంచి బ్రాహ్మణులను తరిమివేసే ప్రయత్నాలు ఫలించవు! ..................................................................................................................... కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పండిత జవాహర్‌ లాల్‌ నెహ్రూ పేరుతో ఆయన కుమార్తె ఇందిరా గాంధీ హయాంలో 1969లో స్థాపించిన జేఎన్యూలో (కేంద్రీయ విశ్వవిద్యాలయం) ఇప్పుడు…