చెన్నె సూప‌ర్ కింగ్స్ కి ఎదురుదెబ్బ!

ఐపీఎల్ ఆరంభానికి ముందు చెన్నె సూప‌ర్ కింగ్స్ కి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు ప్ర‌ధాన పేస‌ర్ ఆస్ట్రేలియా ఆట‌గాడు జోష్ హెజెల్ వుడ్ ఈఏడాది ఐపీఎల్ టోర్నికి దూర‌మ‌వుతున్న‌ట్లు గురువారం ప్ర‌క‌టించాడు. సుధీర్ఘ కాలం బయో బ‌బుల్‌లో ఉన్నందున,…