యాజమాన్యాల గుప్పిట్లో…  కీలుబోమ్మలు, బలిపశువులు “జర్నలిస్టులు”

యాజమాన్యాల గుప్పిట్లో… కీలుబోమ్మలు, బలిపశువులు “జర్నలిస్టులు”

తొలి వెలుగు అంటే టక్కున గుర్తొచ్చే పేరు జర్నలిస్ట్ రఘు.  తెలంగాణా ప్రభుత్వంపై ఎనలేని పోరాటం చేసిన రఘు.. ప్రజా గొంతుకగా మారి ప్రజల పక్షాన నిలిచాడు. రఘు అంటే తొలి వెలుగు.. తొలి వెలుగు అంటే రఘు అనేంతలా పరిస్థితి…