Hyderabad: మరోసారి బట్టబయలైన కేటీఆర్ ఫేక్ ఓటర్ల బాగోతం…!!

Hyderabad:  జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల‌ జాబితాలో అక్రమాలు జరిగాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు మరోసారి తప్పని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ నకిలీ ఓటర్లను నమోదు చేసిందని కేటీఆర్ ప్రదర్శించిన వివరాలలోని డొల్లతనం తేటతెల్లమైంది. కేటీఆర్ ఆరోపణల ప్రకారం, 19,000 ఓటర్లను జాబితాలో చేర్చార‌ని, ఇందులో 1,942 ఓటర్లు పలుమార్లు నమోదయ్యారని, యూసుఫ్‌గూడ‌లోని రెండు చిరునామాలలో వ‌రుస‌గా 32, 43 మంది ఓటర్లు, హైలం కాల‌నీలో అడ్ర‌స్సులేని చిరునామాలో 42 మంది ఓటర్లు ఉన్నారని…

Read More

telangana:మ‌రోసారి అడ్డంగా బుక్కైన కేటీఆర్‌…!!

హైద‌రాబాద్‌: అధికార కాంగ్రెస్ ప్ర‌భుత్వం మీద‌ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాగిస్తున్న విష‌ప్ర‌చారం మ‌రోసారి బ‌ట్ట‌బ‌య‌లైంది. ప్ర‌తి సంద‌ర్భంలో ఆయ‌న‌ ప్ర‌భుత్వాన్ని నిందిస్తూ త‌ప్పుడు ప్ర‌చారానికి తెర‌లేపుతున్నట్టు రుజువైంది. తాజాగా జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్‌ న‌కిలీ ఓట‌ర్ల‌ను న‌మోదు చేస్తోందంటూ ఆయ‌న చేస్తున్న దుష్ప్ర‌చారం త‌ప్ప‌ని నిరూపిత‌మైంది. ఓట‌ర్ల న‌మోదు ప్ర‌క్రియ‌లో ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌లేద‌ని ఈసీ స్ప‌ష్టం చేసింది. బీఆర్ఎస్ హయాంలోనే ఓట‌ర్ల న‌మోదు: ఇటీవ‌ల జూబ్లీహిల్స్‌లోని ఒకే ఇంట్లో 43 మంది న‌కిలీ…

Read More
Optimized by Optimole