Posted inNews
తెలంగాణ హైకోర్టులో భారీగా పెరిగిన జడ్జీల సంఖ్య!
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చొరవతో కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైకోర్ట జడ్జిల సంఖ్యను ఒక్కసారిగా 75 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో జడ్జిల సంఖ్య 42 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 24…