ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి చరణ్ ఫస్ట్ లుక్ విడుదల!
మెగాపవర్ స్టార్ రామ్చరణ్ జన్మదినం పురస్కరించుకొని ఆర్ఆర్ ఆర్ చిత్ర బృందం అతని ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. దర్శకుడు రాజమౌళి ఈ పోస్టర్ ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ధైర్యం, గౌరవంం, సమగ్రత, ఉన్న మా సీతారామరాజు ని మీకు పరిచయం చేస్తున్నాం అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ విల్లు ఎక్కు పెట్టిన సీతారామరాజులా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. దీంతో అభిమానులు సమ సంతోషాన్ని సోషల్ మీడియాలో…