Posted inEntertainment Latest News
కళాతపస్వి ‘విశ్వనాథుడు’ ఇక లేరు..!
తెలుగు చిత్ర సీమకు ఆయనొక శంకరాభరణం.. స్వయం కృషితో ఎదిగిన స్వాతి ముత్యం.. సాంప్రదాయానికి పెద్ద పీట వేసిన స్వాతి కిరణం.. చిత్ర సీమలో సౌండ్ ఇంజనీర్ గా మొదలైన ఆయన ప్రస్థానం.. దర్శకుడు.. నటుడు..రచయితగా మెప్పించి..కళా తపస్విగా తెలుగు ప్రేక్షకుల…