తాండూర్ లో బలమైన నేత కోసం పీసీసీ కసరత్తు..
Tandur: రాష్ట్ర రాజకీయాల్లో చైతన్యం ఉన్న నియోజక వర్గం తాండూరు. రాజకీయంగా ఎంతో మంది ఉద్దండులను రాష్ట్ర రాజకీయాలకు అందించిన ఘనత ఈ నియోజక వర్గ ప్రజలది. చివరిగా ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శాసన సభకు ఎంపికైన పైలట్ రోహిత్ రెడ్డి అనంతర కాలంలో గులాబీ పార్టీలోకి జంప్ అయ్యాడు. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా మరోసారి బరిలో దిగనున్నాడు. నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా బలమైన నాయకుడు లేకుండా…