Hyderabad: 2027 ఆసియా ఛాంపియన్ షిప్ పోటీలకు సీఎం రేవంత్ సుముఖత :టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్
Hyderabad: తెలంగాణ నుంచి ప్రపంచ ఛాంపియన్లను తయారు చేయడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యమని టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.2027 ఆసియా కరాటే ఛాంపియన్ షిప్ పోటీల నిర్వహణకు సీఎం రేవంత్ సానుకూలంగా ఉన్నారని ఆయన తెలిపారు.శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ కియో కరాటే ఛాంపియన్ షిప్ 2025 పోటీలకు రాష్ట్ర కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన…