విశ్వనాథ్‌ ‘కళాతపస్వి’ మాత్రమే కాదు కర్మయోగి ..

విశ్వనాథ్‌ ‘కళాతపస్వి’ మాత్రమే కాదు కర్మయోగి ..

Nancharaiah merugumala:(senior journalist) కె.విశ్వనాథ్‌ గారిని సినీలోకం మరిచిపోయినా సువర్ణభూమి, రామరాజ్‌ కాటన్, జీఆర్టీ కంపెనీలు మరిచిపోలేవు! ఆయన కళాతపస్వి మాత్రమే కాదు కర్మయోగి కూడా ....................................................................................... గురువారం శివైక్యం పొందిన సినీ దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్‌ గారు మంచి చలనచిత్రాల…