కర్ణాటకలోని వాటర్ ఫాల్స్ చూశారా ఎప్పుడైనా ..?

కర్ణాటకలోని వాటర్ ఫాల్స్ చూశారా ఎప్పుడైనా ..?

వర్షకాలంలో ప్రకృతి పారవశ్యంతో పరవశిస్తోంది. సరికొత్త అందాలతో పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఇక కర్ణాటకలో ఉన్నట్లువంటి వాటర్ ఫాల్స్ (జలపాతాల) దగ్గర ప్రకృతి ప్రేమికలతో సందండి వాతావరణం కనిపిస్తోంది. మరీ ఆరాష్ట్రంలో ఉన్నటువంటి జలపాతాలపై మనము ఓ లుక్కెద్దాం! హనుమాన్ గుండి…