Karthikamasam: కార్తిక మాసంలో 360 వత్తులు వెలిగించడం ఎందుకు ప్రత్యేకం…?
Karthikadeepam: హిందూ సంప్రదాయంలో దీపదానం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు. ప్రత్యేకంగా కార్తికమాసం లో దీపాలను వెలిగించడం అఖండ పుణ్యఫలాన్ని అందిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో 360 వత్తులు వెలిగించడం ఎంతో పవిత్రమైన ఆచారంగా పరిగణించబడుతుంది. ఎప్పుడు వెలిగించాలి? పుణ్యక్షేత్రాల్లో ఎప్పుడైనా 360 వత్తులను వెలిగించవచ్చు.కార్తికమాస పౌర్ణమి నాడు వెలిగించడం అత్యంత శ్రేష్ఠమైనదిగా పరిగణించబడుతుంది.ఆలయాల్లో, దీపోత్సవాల్లో ఈ దీపదానం చేయడం సత్కార్యం.ఇంటివద్ద వెలిగించాలనుకుంటే సాధారణంగా ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, లేదా పౌర్ణమి నాడు తులసి కోట వద్ద…
