Karthikamasam: కార్తిక మాసంలో 360 వత్తులు వెలిగించడం ఎందుకు ప్రత్యేకం…?

Karthikadeepam: హిందూ సంప్రదాయంలో దీపదానం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు. ప్రత్యేకంగా కార్తికమాసం లో దీపాలను వెలిగించడం అఖండ పుణ్యఫలాన్ని అందిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో 360 వత్తులు వెలిగించడం ఎంతో పవిత్రమైన ఆచారంగా పరిగణించబడుతుంది. ఎప్పుడు వెలిగించాలి? పుణ్యక్షేత్రాల్లో ఎప్పుడైనా 360 వత్తులను వెలిగించవచ్చు.కార్తికమాస పౌర్ణమి నాడు వెలిగించడం అత్యంత శ్రేష్ఠమైనదిగా పరిగణించబడుతుంది.ఆలయాల్లో, దీపోత్సవాల్లో ఈ దీపదానం చేయడం సత్కార్యం.ఇంటివద్ద వెలిగించాలనుకుంటే సాధారణంగా ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, లేదా పౌర్ణమి నాడు తులసి కోట వద్ద…

Read More

కార్తీక మాసమహాత్మ్యం .. నాగుల చవితి విశిష్టీత..!!

ప్రకృతి మానవు మనుగడకు జీవధారమైనది.దీంతో ప్రకృతిలో నిక్షిప్తమై ఉన్న చెట్టు,పుట్ట,రాయి, కొండ ,కోన,నది, పర్వతాన్ని చెప్పుకుంటూ పోతే సమస్త ప్రాణకోటిని దైవస్పరూపంగా భావించి పూజించడం అనవాయితీగా వస్తోంది.ఇది భారతీయ పండగలోని విశిష్టతకు నిదర్శనదమని పురాణాలు చెబుతున్నాయి .ఇందులో భాగంగానే “నాగుపాము”ను దేవుడిగా భావించి పూజించడం సంప్రదాయం. ముఖ్యంగా కార్తికమాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ , నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడని శాస్త్రవచనం. కార్తీక శుద్ధ చవితినాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుందన్నది భక్తుల నమ్మకం. నాగుల…

Read More
Optimized by Optimole