లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన ఎన్టీఆర్ స్కూల్ పూర్వ విద్యార్థులు..

లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన ఎన్టీఆర్ స్కూల్ పూర్వ విద్యార్థులు..

Yuvagalam: ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో విద్యనభ్యసించి వివిధ రంగాల్లో స్థిరపడిన 35 మంది పూర్వ విద్యార్థులు యువనేత నారా లోకేష్ ను కలిశారు. 151వ రోజు యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేష్ ను నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బంగారుపాలెం క్యాంప్…