క‌ల్వ‌కుంట్ల క‌విత విష‌యంలో బీజేపీ అదే వ్యూహాన్ని అమ‌లు చేస్తుందా..?

Telangana: రాజ‌కీయ ఎదుగుద‌ల కోసం ఏవ‌రినైనా స‌రే పార్టీలో చేర్చుకోవ‌డంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ముందుంటుంద‌నేది బ‌హిరంగ ర‌హస్యం. ఒక పార్టీతో విభేదించిన నేత‌ల‌ను, ఒకే పార్టీలో ఉండి కుటుంబ స‌భ్యుల‌తో విభేదించిన‌ నేత‌ల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డానికి ఆ పార్టీ వెనుకాడ‌దు. ఇది దేశ వ్యాప్తంగా నిరూపిత‌మైన బీజేపీ వ్యూహం. అవినీతి మ‌ర‌క‌లున్న నేత‌లు కూడా త‌న వ్యూహానికి మిన‌హాయింపు ఏమీ కాదు. ఇప్పుడు క‌ల్వ‌కుంట క‌విత విష‌యంలో బీజేపీ ఆ సంప్ర‌దాయాన్ని అనుస‌రిస్తుందా..? లేదా..? అనేది…

Read More

Telangana: డాడీ ఆశీర్వాదం కోసం..?

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కవిత తన కుమారుడి ఆశీర్వాదం కోసం మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌లో కలవబోతున్నారన్న వార్త రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కొడుకు పేరిట తెలంగాణ జాగృతి కమిటీల ఏర్పాటు ప్రకటించిన మరుసటి రోజే ఈ భేటీ జరగనుండటంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్‌ఎస్ వర్గాల చర్చల ప్రకారం, ఇటీవల కవిత తెలంగాణ జాగృతి పేరిట పలు కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ, అవి పెద్దగా సక్సెస్ కాలేదు. తండ్రి కేసీఆర్ ఆశీర్వాదం లేకుండా సక్సెస్…

Read More
Optimized by Optimole