తెలంగాణ కమ్మోరు.. బీఆర్ఎస్ నూ ఆదుకోక తప్పదేమో!

తెలంగాణ కమ్మోరు.. బీఆర్ఎస్ నూ ఆదుకోక తప్పదేమో!

Nancharaiah merugumala senior journalist:  కమ్మ కుటుంబాల్లో పుట్టామని చెప్పిన ఆరుగురు తెలంగాణ మాజీ శాసనసభ్యులకు 2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆరెస్ టికెట్లు ఇచ్చింది. వారిలో ఒక్క తుమ్మల నాగేశ్వరరావు గారు తప్ప మిగిలిన ఐదుగురూ (కోనేరు కోనప్ప, మాగంటి…