Posted inNews
పోలార్డ్ ‘సిక్సర్స్’ రికార్డ్!
వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరన్ పోలార్డ్ అరుదైన ఫీట్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన మూడు ఆటగాడిగా పొలర్డ్ రికార్డు నెలకొల్పాడు. బుధవారం శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ లో స్పిన్నర్ ధనుంజయ వేసిన ఓ…