విడాకులు తీసుకుంటున్న బాలీవుడ్ స్టార్ కపూల్!

విడాకులు తీసుకుంటున్న బాలీవుడ్ స్టార్ కపూల్!

బాలీవుడ్ స్టార్స్ రిలేషన్స్ విషయములో ఎప్పుడు వార్తల్లో నిలుస్తారు . వారి మధ్య బంధాలు గాలి బుడగలాంటివి. ఇట్టే కలిసిపోతారు.అట్టే విడిపోతారు. తాజాగా మరో స్టార్ కపూల్ ఆమిర్‌ఖాన్‌-కిరణ్‌రావు 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జీవితంలో…