Posted inNews
టీ 20 ప్రపంచ కప్ లో బోణీ కొట్టిన భారత్..
టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా బోణీ కొట్టింది. అబుదాబీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై66 పరుగుల తేడాతో భారత్ అద్భుత విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియాకు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ అదిరే ఆరంభం ఇచ్చారు. తొలి…