Telangana: అయోధ్య, అలీగఢ్ కన్నా ఎక్కువ ‘సెన్సిటివ్’ అని నిరూపించిన ‘ కొడంగల్ ‘ గ్రామం లగచర్ల..!
Nancharaiah merugumala senior journalist: భోగమోని సురేశ్ అనే యువకుడికి ఎక్కడ లేని విస్తృత ప్రచారం!కలెక్టర్ కారద్దాలు పగిలితే కరంటు ఆగింది, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి! ఉత్తరాది, మణిపూర్‌తో పోల్చితే..తెలంగాణ సర్కారు ‘హైపర్ సెన్సిటివ్’ అయింది. తెలంగాణ రాష్ట్రం–వికారాబాద్ జిల్లా దుద్యాల…