మునుగోడు టీఆర్ఎస్ సభ పై నీలినీడలు.. డైలామాలో అధిష్టానం!
మునుగోడు ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ లో చిచ్చురేపింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లకు టికెట్ ఇస్తే ఓడిస్తామని అసమ్మతి నేతలు హైకమాండ్ కి తేల్చి చెప్పారు. ఇదే విషయంపై రెండు రోజుల క్రితం జిల్లా ఇంఛార్జ్ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి వారితో చర్చలు జరిపిన.. సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఈ నెల 20న ప్రజాదీవెన పేరుతో భారీ సభ నిర్వహించేందుకు సమాయత్తమవుతున్న కారు పార్టీ.. అసమ్మతి నేతల వైఖరితో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇక మాజీ ఎమ్మెల్యే…