మునుగోడు లో కమలం పూలతో వినూత్న ప్రచారం నిర్వహించిన బీజేపీ నేతలు..
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ వినూత్న రీతిలో ప్రచారం చేశారు. చౌటుప్పల్ పట్టణంలో ఇంటింటికీ తిరుగుతూ బీజేపీకి ఓటేయాలంటూ స్వయంగా కమలం పూలు అందజేసి ఓటర్లను అభ్యర్థించారు.నియోజక వర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి..సీఎం కేసిఆర్ కు గుణపాఠం చెప్పాలని చౌటుప్పల్ లోని వీధుల్లో తిరిగారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర…