Posted inTelangana
మునుగోడు లో కమలం పూలతో వినూత్న ప్రచారం నిర్వహించిన బీజేపీ నేతలు..
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ వినూత్న రీతిలో ప్రచారం చేశారు. చౌటుప్పల్ పట్టణంలో ఇంటింటికీ తిరుగుతూ బీజేపీకి ఓటేయాలంటూ స్వయంగా కమలం పూలు అందజేసి ఓటర్లను…