ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన వన రాఘవ!

ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన వన రాఘవ!

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాల్వంచ ఫ్యామిలీ సుసైడ్‌ ఘటనలో ఏ2గా ఉన్న వనమా రాఘవను ఎట్టకేలకు భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా సరిహద్దుల్లోని దమ్మపేట వద్ద అరెస్ట్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ సునీల్‌ దత్‌ వెల్లడించారు. విశ్వనీయ…