కాపుల అంబేడ్కర్ కోట్ల కాదా? వేమూరి రాధాకృష్ణ గారేనా?
Nancharaiah merugumala: (senior journalist) ============= అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్) కేంద్ర (బీజేపీ) సర్కారు ఐదేళ్ల క్రితం కల్పించిన కోటాలో కాపులకు 2019లో 5 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన చట్టంపై కేంద్రం నిన్న పార్లమెంటులో వివరణ ఇచ్చింది. విద్యాసంస్థల్లో సీట్లు, ఉద్యోగాల్లో కోటా కల్పించే కులాల (ఎస్యీబీసీ) జాబితా రూపొందించుకునే అధికారం రాష్ట్రాలదేనని కూడా కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి ప్రతిమా భౌమిక్ తన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు….