Viral: చెత్తకుప్పలో నవజాత శిశువు.. సభ్య సమాజం తలదించుకునే ఘటన..!

Viralnews2024: సమాజంలో మానవతా విలువలు రోజు రోజుకి  నశించిపోతున్నాయి. రక్త సంబంధానికి, పేగు బంధానికి అర్థం లేకుండా పోతోంది. తాజాగా కృష్ణా జిల్లాలో జరిగిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా అవనగడ్డ లో అప్పుడే పుట్టిన పాపను గుర్తు తెలియని వ్యక్తులు స్థానిక చర్చ వెనక  చెత్త కుప్పలో పడేసి వెళ్ళిపోయారు.అదే సమయంలో బయటికి వెళ్లి వచ్చిన పాస్టర్ కు పాప ఏడుపు వినిపించి వెంటనే అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించాడు.ప్రస్తుతం…

Read More
Optimized by Optimole