శాంతమ్మకు సలాం..  94 ఏళ్ల వయసులోనూ బోధన..!!

శాంతమ్మకు సలాం.. 94 ఏళ్ల వయసులోనూ బోధన..!!

ఆమె వయస్సు 94 ఏళ్లు. అయితేనేం తనకున్న మక్కువతో రోజూ 140 కిలోమీటర్లు ప్రయాణించి విద్యార్థులకు పాఠాలను బోధిస్తుంది. ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆమె..ఈవయసులోనూ రెండు పుస్తకాలను రాస్తున్నారు. సొంత ఇంటిని మెడికల్ ట్రస్ట్ కు విరాళంగా…