యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి!

స్వయంభు పంచ నారసింహుడు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు దేవస్థాన అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.  బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఇప్పటికే ప్రముఖుల ఆహ్వానాలు పంపారు. యాత్ర జనుల సౌకర్యార్థం మంచి నీరు తదితర సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సువర్ణ ప్రతిష్ట అలంకార కవచమూర్తులు కొలువైన బాల్ ఆలయంలో విద్యుద్దీపాలంకరణ, తోరణాలతో పాటు వివిధ రకాల పూలతో ఆలయాన్ని అలంకరిస్తారు. ఆలయ పునర్నిర్మాణ పనులు…

Read More
Optimized by Optimole