Keralalandslide: వయనాడ్ విపత్తు వేళ రాకీయాలు అవసరమా రాహుల్ అండ్ ప్రియాంక..?

Nancharaiah merugumala senior journalist: వయనాడ్‌ విషాదానికి, రాజీవ్‌ చావుకూ ఏమైనా పోలిక ఉందా?నరేంద్రమోదీని మించిపోయిన అన్నాచెల్లెళ్ల ‘భావోద్వేగాలు’! ‘‘కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన వయనాడ్‌ బాధితులను చూస్తే..నా తండ్రి మరణించినప్పుడు నేను ఎలాంటి బాధ అనుభవించానో అలాంటి నొప్పి ఇప్పుడు నాకు కలుగుతోంది,’’ గురువారం చెల్లెలు ప్రియాంకా వాడ్రాతో కలిసి కేరళలో తన పూర్వ లోక్‌సభ నియోజవర్గంలోని ప్రాంతాలను సందర్శించిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్న మాటలివి.‘‘నా అన్నకు కలిగిన బాధే…

Read More
Optimized by Optimole