రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తున్నారా..? అయితే ఈ ముప్పు మీకు పొంచివుంది…!
Sambashiva Rao : =========== ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ఎంత బీజీగా మారిపోయాడంటే తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోనంతగా.. పని ఒత్తిడి కారణంగానో మరే ఇతర కారణాలతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఆహారం తీసుకునే సమయం కూడా మరిపోతుంది. సరైన సమయంలో ఆహారం తీసుకోకుంటే వచ్చే అనర్థాలు అనేకం ఉన్నాయి. సరైన సమయంలో ఆహారం తీసుకుంటే శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. అనేక మంది రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడం వలన శరీరంలో అనేక…