‘బాయ్ కాట్ లైగర్’ హ్యాష్ ట్యాగ్ వైరల్.. ఆందోళనలో మూవీటీం!!
బాలీవుడ్ ని వెంటాడుతున్న బాయ్ కాట్ సెగ విజయదేవరకొండ ‘ లైగర్’ సినిమాను తాకింది. ట్విట్టర్ లో ‘బాయ్ కాట్ లైగర్ మూవీ’ అనే హ్యాష్ ట్యాగ్ నూ ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్స్. బాలీవుడ్ బడా ప్రోడ్యూసర్ కరణ్ జోహర్ లైగర్ మూవీకి నిర్మాతల్లో ఒకరు కావడవంతో.. నెటిజన్స్ లైగర్ మూవీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. నెపోటిజానికి కేరాఫ్ అడ్రస్ కరణ్ అని.. లైగర్ ను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తూ పలువురు నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక…