cinima: ఇద్దరు హీరోయిన్లను ప్రేమించిన ‘హీరో’..!
Kollywood: ‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ..’ అని వేటూరి రాసిన పాట ఒక్కోసారి నిజంగానే నిజమవుతుంది. ఎవరెవరో ఎందుకో కలుసుకొని, మరెందుకో విడిపోతారు. ఆ తర్వాత మరెవరో దూరంగా ఉండేవాళ్లు దగ్గరై, ఒకటవుతారు. అలాంటి కథే ఇది. ఇద్దరు హీరోయిన్లను ప్రేమించిన ఓ హీరో కథ. తమిళ వాళ్లకి ఈ కథ కొంత తెలుసు. అయితే తెలుగువారికి ఈ కథ పూర్తిగా కొత్తదే! మనకు ఒకప్పుడు వెంకటగిరి, విజయనగరం రాజులు ఉన్నట్లే, తమిళనాడులోని రామనాథపురం/రామనాథ్…