కౌన్ బనేగా నల్లగొండ ఎమ్మెల్యే..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నల్లగొండ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. మరోసారి ఎమ్మెల్యేగా గెలవాలని సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల పేరిట దూకుడును ప్రదర్శిస్తుంటే.. పక్కలో బళ్లెంలా సొంత పార్టీ నేతలే టికెట్ రేసులో మేమున్నామంటూ సేవా కార్యక్రమాల పేరుతో గ్రామగ్రామాన విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక ప్రతిపక్ష బీజేపీ ,కాంగ్రెస్ పార్టీ నేతలు తామేమి తక్కువ కాదన్న తరహాలో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. బిఆర్ఎస్ లో గ్రూపు తగాదాలు… అధికార…