నిఫా వైరస్ రూపంలో మరో ఉపద్రవం!

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది అనుకునేలోపే మరో ఉపద్రవం నిఫా వైరస్ రూపంలో ముంచుకొస్తోంది. ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమైందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఈ వైరస్ ఆనవాళ్లను మహారాష్ట్రలో శాస్త్రవేత్తలు గుర్తించారు. పుణెలోని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీ ఈ వైరస్ వివరాలను బయటపెట్టింది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ గుహలో నిఫా వైరస్ వ్యాధి సోకిన గబ్బిలాల నుంచి సేకరించిన శాంపిల్స్​ పరీక్షించగా.. వాటిల్లో వైరస్​ వ్యాపించినట్లు తేలింది. రాష్ట్రంలో ఇంతకుమునుపెన్నడూ ఈ వైరస్​ను గుర్తించలేదని…

Read More

మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ రాజీనామా!

మహారాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు అందజేశారు. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఆరోపణలపై ముంబై హై కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయమై ఎన్సీపి నేత మంత్రి నవాబ్ మాలిక్, అనిల్ రాజీనామా లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఎన్సీపి పార్టీ అధ్యక్షుడు పవార్ సూచన…

Read More

కరోనా మార్గదర్శకాలను కొనసాగించాలి : కేంద్రం

దేశంలో మలి దఫా కరోన విజృంభిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా మార్గదర్శకాలను మార్చి 31 వరకు పొడిగించినట్టు తెలిపారు. కరోనా నియంత్రణ కోసం ప్రజలంతా మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం, వంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రం ఆదేశాలను రాష్ట్రాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. కరోనా కేసులు గత ఐదు నెలలుగా క్షీణించినట్టు కనబడినా కొన్ని వారాలుగా…

Read More
Optimized by Optimole