మహాడ్రామాలో జగన్నాటక సూత్రధారి ఫడ్నవీస్: ఏక్ నాథ్ శిందే
మహారాష్ట్రలో ఏక్ నాథ్ శిందే ప్రభుత్వం కొలువుదీరింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య శివసేన తిరుగుబాటు నేత శిందే..బీజేపీ సహకారంతో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి పతనమవడానికి అసలు పాత్రధారి ఎవరూ? ప్రభుత్వం కూలిపోవడానికి వ్యూహా రచన ఎవరు చేశారు?అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గడంలో ఎవరి పాత్ర ఏంటన్నది శిందే మీడియాతో పంచుకున్నారు. సినిమా తలపించేలా రక్తికట్టించిన మహాడ్రామా చివరకు ఎలా ముగిసిందో తెలుసుకుందాం! గత నెలలో మహారాష్ట్ర అధికార పార్టీ…