Posted inNews
డ్రగ్స్ నిర్మూలన కై రాచకొండ పోలీసులు వినూత్న కార్యక్రమం
యువకులను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు 'నయా సవేరా' అనే మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాన్ని రాచకొండ పోలీసులు త్వరలో పునఃప్రారంభించనున్నారు. దీని విషయమై రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఒక ప్రకటన చేశారు. కాగా యువకులను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు రాచకొండ పోలీసులు…