Posted inDevotional Latest News
Ayyappaswamy: మకర జ్యోతి దర్శనం..పరవశించిపోయిన అయ్యప్ప భక్తులు..
Makara Jyothi:శబరిమలలో మకర జ్యోతి ఈరోజు దర్శనం ఇచ్చింది. పొన్నంబలమేడు పర్వత శిఖరాల్లో నుంచి భక్తులకు మూడు సార్లు మకరజ్యోతి కనిపించింది. జ్యోతి దర్శనం కాగానే స్వామియే శరణం అయ్య ప్ప నామస్మరణతో శబరిమల సన్నిధానం మార్మోగింది. జ్యోతి దర్శనంతో భక్తులు…