ఇండియన్ బాక్స్ ఆఫీసు పై ‘ఆర్‌ఆర్‌ఆర్ ‘ కలెక్షన్ల దండయాత్ర..
అడ్వాన్స్ బుకింగ్ తోనే సంచలనాలు సృష్టించిన సినిమా బాక్సాఫీస్ మీద వసూళ్ల దండయాత్ర చేస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ఆర్‌ఆర్‌ఆర్ ‘. మెగా పవర్ స్టార్ రాంచరణ్ _ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్ టైన్మెంట్ పై నిర్మించారు. గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.709.36…