Posted inNews
నాగ శ్రీనుకు మెగా బ్రదర్ ఆర్థిక సాయం!
మెగా బ్రదర్ నాగబాబు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. మంచు విష్ణు కార్యాలయంలో దొంగతనానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీను కుటుంబ పరిస్థితిని తెలుసుకొని రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అంతేకాక అతని పిల్లలకు వైద్య…