IncTelangana: “కేటీఆర్ బట్టేబాజ్.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి” : మెట్టుసాయి

హైదరాబాద్: గాంధీభవన్‌లో కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షంలో కూర్చుని నీతి పాఠాలు చెప్పే అర్హత కేటీఆర్ కి లేదని ధ్వజమెత్తారు. ‘‘భార్య భర్తల మధ్య ఉన్న వ్యక్తిగత సంభాషణలను ఎలా వినగలుగుతాడు? 65 ఏళ్ల వృద్ధులే కేటీఆర్ పనితీరును చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు,’’ అని మెట్టుసాయి విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ ప్రజల పరువు బజారున పడేసినందుకు కల్వకుంట్ల కుటుంబానికి నోటీసులు ఇవ్వాలని…

Read Full News
Optimized by Optimole