విజయ్ మాల్యాకు లండన్ కోర్టు షాక్!

విజయ్ మాల్యాకు లండన్ కోర్టు షాక్!

వ్యాపార వేత్త పరారిలో ఉన్న విజయ్ మాల్యాకు బ్రిటన్​ కోర్టు షాక్​ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అనుమతించాల్సిందిగా ఎస్​బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం దాఖలు చేసిన పిటిషన్​పై విచారించిన లండన్ హైకోర్టు.. ఖాతాల నిలిపివేతకు ఆదేశాలు ఇచ్చింది.…