లోక్ సభ ఎన్నికల్లో ముస్లింలు ఏ పార్టీ వైపు?

లోక్ సభ ఎన్నికల్లో ముస్లింలు ఏ పార్టీ వైపు?

Loksabha2024: భారతదేశ రాజ్యాంగంలో కీలకమైన లౌకికవాదం రాతలకు, మాటలకే పరిమితమవుతోంది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన రాజకీయ పార్టీల వ్యూహాలన్నీ కులం, మతం, ప్రాంతీయ అంశాల చుట్టే తిరుగుతున్నాయి. ఏయే వర్గాలతో ఎన్ని ఓట్లు పడతాయనే ధోరణితోనే పార్టీలున్నాయి. 2024 ఏప్రిల్‌లో జరగబోయే లోక్‌సభ…