ABVp రాజు మరణం ఉద్యమాలకు తీరని లోటు: బండి సంజయ్

Miryalguda: ఏబీవీపీ జాతీయ మాజీ కార్యదర్శి, ఉస్మానియా ముద్దు బిడ్డ కడియం రాజు అకాల మరణం తీరని లోటు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. మిర్యాలగూడ సమీపంలోని కొత్తగూడెం గ్రామానికి విచ్చేసిన బండి సంజయ్  కడియం రాజు కుటుంబాన్ని పరామర్శించారు.  అణగారిన వర్గాల అభ్యున్నతికి   కడియం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు.  కడియం కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ  సందర్బంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, …

Read More
Optimized by Optimole